మంచిర్యాల జిల్లా.
అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగ వాక్ కార్యక్రమం
అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగాలో భాగంగా యోగ వాక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు ఆశ వర్కర్స్ 30 మంది చే మరియు యోగా ఇన్స్పెక్టర్స్ డాక్టర్స్ యోగ కార్యక్రమ లో పాల్గొనడం జరిగింది వాకింగ్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు మరియు ప్రకృతితో అనుసంధానం కావచ్చు మరియు ఆరోగ్య సమస్యలను రాకుండా వచ్చిన సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చని ఈ కార్యక్రమాల ద్వారా యోగ వాకర్స్ కు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయుష్ యోగ డిస్టిక్ ఇంచార్జ్ పద్మజ మేడం మరియు యోగా ఇన్స్పెక్టర్స్ ఏ సుధాకర్ మరియు మేఘన మరియు కిషన్ ఆశాస్ మరియు డాక్టర్ వెంకటేష్ నా స్కూల్ ఆయుష్మాన్ మందిర్ డాక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
