ప్రమాదవశాత్తు 90, వేల రూపాయల ఆవు షార్ట్ సర్క్యూట్ తో మృతి
మార్కుక్ జూన్ 01
విద్యుత్ ఘాతం తో ఆవు మృతి చెందిన ఘటన మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన చిగురుపల్లి ప్రవీణ్,తన ఆవును రోజు మాదిరిగానే పొలంలో మేపుతున్న సమయంలో,ప్రమాదవశాత్తు ఆవు ట్రాన్స్ఫార్మర్ దగ్గర మేస్తుండడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందడం జరిగింది. దీనిపై ఆవు యజమాని చిగురుపల్లి ప్రవీణ్, విద్యుత్ శాఖ అధికారులు, స్పందించి,90 వేల రూపాయల ఆవును కోల్పోయానని సహాయం అందించగలరని ప్రవీణ్, కోరారు.
