ప్రాంతీయం

మంచిర్యాల లొ హిందూ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం

53 Views

మంచిర్యాల జిల్లా.

నేడు హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొందరు ముస్లిం ముకలు గోవుల అక్రమ రవాణా గోవధ నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు, మెదక్ విభాగ్ కార్యదర్శి గ్యాదరి రాజారాంపై మరియు 14 మంది హిందూ బంధులు అడ్డుకుంటే ముస్లిం ముకలు వారిపై విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగినది దాడుల ను ఖండించడం జరిగినది. రాజారాంకు ఎలాంటి హాని తలపెట్టిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానీదే, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం జరిగినది. ఇకపై దాడులకు ప్రతిదాడులకు హిందూ సమాజం సిద్దంగా ఉంది అని తెలియజేస్తూ ఖబర్దార్ మతోన్మాద శక్తుల్లారా, ఖబర్దార్.

ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి కర్ణ కంటి రవీందర్, రాష్ట్రీయ హిందూ పరిషత్ లీగల్ అడ్వైజర్ కొట్టినటేశ్వర్,  కోశాధికారి బైరి విష్ణు దాస్, సామాజిక సమరత అధ్యక్షులు రమేష్ యాదవ్, సందేశ్గుప్తా, శివాజీ సేన ఉదేయ్, శ్రీకాంత్,, సంతోష్, బద్రి నారాయణ, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్