ప్రాంతీయం

కలెక్టర్ ను కలిసిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు…

6 Views

ముస్తాబాద్, జూన్ 25 24/7 న్యూస్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం సందర్భంగా వారిని సన్మానించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కలెక్టర్ తో సమయతమి గత సంవత్సర వ్యవధిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ యుఐ జిల్లా నాయకులు మిడిదొడ్డి భాను కుమార్, నిర్వహించారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్