ముస్తాబాద్, జూన్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహంవద్ద నూతన షాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు మాట్లాడుతూ గృహప్రవేశములకు, నూతన వాహనములు, ఎల్లమ్మ, దుర్గమ్మ, దేవమ్మ, బాలమ్మ, పోచమ్మ తదితర హోమములకు గాను ప్రత్యేకంగా అన్ని విధాల పూజా సామాగ్రి లభించునని ఆఫర్ లు కూడా పెడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా నూతన వాహనములకు నిమ్మకాయలు, జీడిగింజలు, గవ్వలు, మూలికలు, పచ్చిమిరపకాయలతో తయారీగా అన్ని రకముల వాహనమునకు తగిలించే విధంగా లభించునని తెలిపారు
