మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం.
భీమారం మన్ కి బాత్ వీక్షిస్తున్న బీజేపి నాయకులు.
భీమారం మండల్ 130 బూత్ ఆరెపెల్లి గ్రామం లో మండల ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ , ఇంటి వద్ద టీవీ లో ప్రధానమంత్రి మోది మన్ కిబాత్ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ తో కలిసి ముఖ్యఅతిథి మార్త కుమార్ మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్, బీజేపి సీనియర్ నాయకులు దుర్గం బాలయ్య, తో కలిసి వీక్షించడం జరిగింది.
