మంచిర్యాల జిల్లా.
భీమారం బీజేపి ఆధ్వర్యంలో వికసిత భారత్ మోధి 11సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమం.
ఈరోజు భీమారం *బీజేపి మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్* అధ్యక్షతన వికసిత్ భారత్ మోది 11 ఏళ్ళ సుపరి పాలన, మరియు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాపర్తి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూర్ నియోజకవర్గం కంటిస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆలం బాపు రావడం జరిగింది కాగ అనంతరం ముఖ్య అతిథి రాపర్తి వెంకటేశ్వర్ మాట్లాడుతూ గ్రమాబి వృద్ది కోసం రోడ్లు డ్రైనేజీలు వీది దీపాలకు నిధులు ఇస్తున్నారని మహిళ ఆత్మ గౌరవం కోసం మరుగు దొడ్లు ఉచిత గ్యాస్ మంజూరు చేశారని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు అందరు కలిసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు, అనంతరం పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులు అయి గోదారి, రాజన్న పార్టీలోకి రాగ చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ కండువా కప్పి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది, కాగ ఈ కార్యక్రమంలో, మండల ప్రధాన కార్యదర్శి, మాడెం శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్, ఆకుదారి శెంకర్, దుర్గం కత్తెరసాల, కొత్తపెల్లి బూత్ అధ్యక్షులు దుర్గం జెనార్ధన్, సెగ్గెం సందీప్, ఆకుదారి మల్లేష్, అకుదారి చెంద్రయ్య, దుర్గం, మహేష్, దుర్గం వినోద్, మంతెన సుధాకర్, ఏల్పుల సతీష్, దుర్గం బాలయ్య, అనపర్తి, రాజం,మేడి విజయ, గ్రామస్థులు పాల్గొన్నారు .
