Breaking News

ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాహుల్ రెడ్డి.

300 Views

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ ఐ గా కే.రాహుల్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఇక్కడ పని చేసిన ఎస్ ఐ రమాకాంత్ గంభీరావుపేట ఎస్ ఐ గా బదిలీ కాగా ట్రైనీ ఎస్ ఐ గా ఉన్న రాహుల్ రెడ్డి నీ ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ గా నియమిస్తూ జిల్లా ఎస్పీ గీతే మహేష్ బాబా సాహెబ్ ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన ఎస్ ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన రాహుల్ రెడ్డి నీ పోలీస్ స్టేషన్కు చెందిన ఏ ఎస్ ఐ లు,కానిస్టేబుళ్లు,సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన ఎస్ ఐ కి మండలానికి చెందిన పలువురు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7