18 Viewsమంచిర్యాల జిల్లా. 13 బెటాలియన్ గుడిపేట నందు ఆత్మహత్యల నివారణ సదస్సు. 13 బెటాలియన్ గుడిపేట నందు ఆత్మహత్యల నివారణ సదస్సు లో ముఖ్య అతిథిగా డాక్టర్ పరికిపండ్ల అశోక్ మరియు డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాలలో సామాజికంగా, మరియు బిసి ఉద్యమంలో ముందు ఉండి నడిపిస్తూ సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు మార్పు కోసం పనిచేస్తున్న వడ్డేపల్లి మనోహర్ కి గుర్తించి తెలంగాణ నేత్ర అవయవాల శరీర […]
మంచిర్యాలలో మహా ప్రస్థానాన్ని సందర్శించిన సీతక్క
14 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన నిర్మించిన మహా ప్రస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు సీతక్క, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే , ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా , నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ , ITDA PO ఖుష్బూ గుప్తా, […]
తప్పిపోయిన పాప ను కుటుంబ సభ్యులకు అప్పగించిన 1టౌన్ బ్లూ క్లోట్స్ పోలీసులు
16 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. తప్పిపోయిన పాప ను కుటుంబ సభ్యులకు అప్పగించిన 1టౌన్ బ్లూ క్లోట్స్ పోలీసులు. గోదావరిఖని పట్టణంలోని గాంధీ చౌరస్తాలో తప్పిపోయిన 5 సంవత్సరాల ఓ పాపను గోదావరిఖని 1టౌన్ బ్లూ క్లోట్స్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ రోజు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తప్పిపోయిన పాప సమాచారాన్ని ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది బ్లూ క్లోట్స్ సిబ్బంది కి సమాచారం అందించగా బ్లూ క్లోట్స్ సిబ్బంది వెంటనే స్పందించి […]
మహిళాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అహల్య బాయి హోల్కర్
12 Viewsమంచిర్యాల జిల్లా. మహిళాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అహల్య బాయి హోల్కర్ పుణ్యశ్లోక, లోకమాత రాణి అహల్య బాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని FCA ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు రాణి అహల్య బాయి హోల్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వారి చిత్ర పటంతో […]
నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం
15 Viewsమంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క), పాల్గొన్న ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , గడ్డం వినోద్ వెంకటస్వామి , రామారావు పటేల్, ఎమ్మెల్సీలు కొమురయ్య, దండే విఠల్, నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, […]
మంచిర్యాల గవర్నమెంట్ ఆస్పత్రిలో యోగ కార్యక్రమం
23 Viewsమంచిర్యాల జిల్లా. అంతర్జాతీయ యోగా ఉత్సాహ ఐదవ రోజు సందర్భంగా మంచిర్యాలలోని డిస్టిక్ హాస్పటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్స్ కు స్ట్రెస్ అండ్ హ్యాంగర్ మేనేజ్మెంట్ స్లీపింగ్ లెస్ మేనేజ్మెంట్ వంటి ఒత్తిడి సమస్యలను అవరోధాలను ఏ విధంగా యోగా ద్వారా అధిగమించవచ్చును అనేది అక్కడ ఉన్న పేషెంట్స్ యోగా ద్వారా సమస్య పరిష్కార మార్గాలను చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది యోగాల్లో ఉన్న డి బ్రీతింగ్ ప్రణాయామం ద్వారా యోగ ఆసనాల ద్వారా యోగ […]
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
13 Viewsమంచిర్యాల జిల్లా. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం – రఘునాథ్ వెరబెల్లి. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో FCA ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జాబ్ మేళాలో మంచిర్యాల జిల్లా నుండి 200 మందికి పైగా డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ చదువుకున్న యువతీ యువకులు పాల్గొనడం జరిగింది. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ కు చెందిన MSN ఫార్మా, ITC మరియు న్యూ ల్యాండ్ సంస్థల సంస్థల ప్రతినిధులు పాల్గొని […]
ఏసీబీ అధికారులకు చిక్కిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్
91 ViewsTS24/7 తెలుగు న్యూస్ సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజురైతు వద్ద 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మండల సర్వేయర్ నాగరాజు.చంద్రంపేట గ్రామంలో జరుగుతున్న సర్వేయర్ల సమావేశంలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని లంచం తీసుకురావాలని డిమాండ్ చేయడంతో అక్కడికి తీసుకొని వెళ్ళగా ఏసిబి అధికారి వివరాలు వెల్లడిస్తున్న ఏ సి బి డి ఎస్ బి రమణమూర్తి.
ఇందిరమ్మ ఇండ్ల కు ప్రొసీడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
20 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం శెట్ పల్లి గ్రామం లో ఇందిరమ్మ లబ్ధిదారులకు 588 ఇందిరమ్మ ఇండ్ల కు ప్రొసీడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు..పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు. వివేక్ కామెంట్స్ గతం లో చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి.కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి బంగారు తెలంగాణ ను దోచుకున్నారు. వంద ఎకరాల్లో ఫాం హౌస్ […]