మంచిర్యాల జిల్లా.
మహిళాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అహల్య బాయి హోల్కర్
పుణ్యశ్లోక, లోకమాత రాణి అహల్య బాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని FCA ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు రాణి అహల్య బాయి హోల్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వారి చిత్ర పటంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎనగందుల కృష్ణ మూర్తి, జోగుల శ్రీదేవి, మాసు రజిని, పట్టి వెంకట కృష్ణ, పెద్దపల్లి పురుషోత్తం, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, గడ్డం స్వామి రెడ్డి, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
