మంచిర్యాల నియోజకవర్గం..
మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన నిర్మించిన మహా ప్రస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు సీతక్క, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే , ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా , నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ , ITDA PO ఖుష్బూ గుప్తా, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
