Breaking News

విద్యార్థులకు విద్య , నాణ్యమైన భోజనం అందించే బాధ్యత మాది

46 Views

విద్యార్థులకు విద్య , నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే బాధ్యత మాది, మా ప్రభుత్వానిది.

మంచిర్యాల నియోజకవర్గం.

దండేపల్లి మండల లింగపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను , జూనియర్ కళాశాలను సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి చైర్మన్ కోట్నాక తిరుపతి, సంబంధిత అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *