Breaking News

24/7 నిరంతరం అప్రమత్తంగా వుండాలి – సి పి

8 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* 24/7 నిరంతరం అప్రమత్తంగా వుండాలి. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు. కేసులలో పరిశోధన పారదర్శకంగా ఉండాలి : పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్. శాంతి భద్రతల,నేరాల నియంత్రణ విషయంలో పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం 24*7 నిరంతరం అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, IPS పోలీస్‌ అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ […]

Breaking News

ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాహుల్ రెడ్డి.

304 Viewsఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ ఐ గా కే.రాహుల్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన ఎస్ ఐ రమాకాంత్ గంభీరావుపేట ఎస్ ఐ గా బదిలీ కాగా ట్రైనీ ఎస్ ఐ గా ఉన్న రాహుల్ రెడ్డి నీ ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ గా నియమిస్తూ జిల్లా ఎస్పీ గీతే మహేష్ బాబా సాహెబ్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ఎస్ ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన రాహుల్ […]

Breaking News

అత్యాచార కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా రూ2000

21 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అత్యాచార కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా రూ.2000/-. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ :20-02-2019 రోజున గోదావరిఖని శివాజీ నగర్ కి చెందిన ఫిర్యాదు దారులు తన పెద్ద కూతురు పుట్టిన అప్పటినుండి మతి స్థిమితం సరిగా ఉండక ఇంట్లోనే ఉండేది అట్టి అమ్మాయిని మా వాడగు చెందిన ఆకుల గట్టయ్య, 58yrs, కాపు, శివాజి […]

ప్రాంతీయం

కలెక్టర్ ను కలిసి సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

13 Viewsముస్తాబాద్, జూన్ 25 24/7 న్యూస్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కలెక్టర్ తో గత సంవత్సర వ్యవధిలో నిర్వహించిన పలు అంశాలపై వివరించిఅభివృద్ధి కార్యక్రమాలు చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జలరాజు, […]

ప్రాంతీయం

కలెక్టర్ ను కలిసిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు…

7 Viewsముస్తాబాద్, జూన్ 25 24/7 న్యూస్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం సందర్భంగా వారిని సన్మానించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కలెక్టర్ తో సమయతమి గత సంవత్సర వ్యవధిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ […]

Breaking News

జైపూర్ లోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసిన మంత్రి

7 Viewsమంచిర్యాల జిల్లా : జైపూర్ లోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసిన మంత్రి. మందమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్వర్గీయ అసోసియేట్ ప్రొఫెసర్ జి లింగయ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నోటుబుక్కులు,  పెన్నులు ఇతర విద్యా సామాగ్రి పంపిణీకి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి. మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో 14 మంది డిపెండెంట్ల కు […]

Breaking News

బీసీ రిజర్వేషన్ల ప్రదాత, భారత దేశ మాజీ ప్రధాని వీపీ సింగ్ జయంతి వేడుకలు

7 Viewsబీసీ రిజర్వేషన్ల ప్రదాత, భారత దేశ మాజీ ప్రధాని వీపీ సింగ్ జయంతి వేడుకలు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ఐబి చౌరస్తాలో మాజీ ప్రధాని బిసి రిజర్వేషన్ల ప్రధాత అయిన వీపీ సింగ్ జన్మదిన వేడుకలను బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జేఏసీ నాయకులు పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు […]

Breaking News

ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది – బి జె పి

6 Viewsమంచిర్యాల జిల్లా. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ. 1975 లో అప్పటి ప్రధాన మంత్రి  ఇందిరాగాంధీ  విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యయనంగా ఆవిర్భవిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  ఆధ్వర్యంలో చేపట్టిన ఎమర్జెన్సీ వ్యతిరేక ర్యాలీలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ […]

ప్రాంతీయం రాజకీయం

ఏకగ్రీవంగా రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నిక

376 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నికలు బుధవారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ కలిసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా వంగాల శ్రీనివాస్ చారిని ఉపాధ్యక్షునిగా చేపూరి రవి కిరణ్ చారి నీ ప్రధాన కార్యదర్శిగా వంగాల శ్రీధర్ చారిని కోశాధికారిగా శ్రీరామోజు భాస్కర్ చారిని గౌరవ అధ్యక్షులుగా వంగాల సురేందర్ చారిని సంఘ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది నూతన […]

Breaking News

మాదక ద్రవ్యల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన

7 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్ అందిద్దాం : రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., మాదక ద్రవ్యల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహనా. గంజాయి, డ్రగ్స్ నిర్ములన కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని ఒక మంచి ఉదేశ్యంతో మత్తుపదార్థాల నిర్ములన వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో అవగాహనా కార్యక్రమాలు […]