18 Views రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు విద్యుత్ పున:రుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా కార్యాచరణ 24×7 అత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండాలి కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9398684240 ఏర్పాటు ఆకస్మిక వరదల సమయంలో ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు హెలికాప్టర్లో సిద్ధం చేసుకోవాలి అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9398684240 ఏర్పాటు వరద పరిస్థితుల ఆధారంగా విద్యాసంస్థలకు సెలవు […]
బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుదాం
8 Viewsమంచిర్యాల జిల్లా. బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుదాం. మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 20 వ తారీకు బుధవారం రోజున లయన్స్ క్లబ్, 100 ఫీట్స్ రోడ్, మంచిర్యాల నందు బీసీ రాజ్యాధికారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టి లు అందరు కలిసి కట్టుగా ముందుకు రావాలి అని బీసీ రాజ్యాధికార సభ కు సంభందించిన పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా బీసీ జేఏసీ నాయకులు […]
అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా కమిటీ ఏర్పాటు
48 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దేశ్ పాండే మరియు ముస్తాబాద్ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో జిల్లా మరియు మండలాల ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చక్రధర్ రెడ్డి , ఉపాధ్యక్షులు పెద్దిరాజు, రాగుల ప్రశాంత్, నాగి సంతు, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి, శ్రీ […]
గంజాయి విక్రయదారుల అరెస్ట్.
10 Views వీర్నపల్లి మండలంలోని రంగంపేట గ్రామ శివారులోని జంపన్న చెరువు సమీపంలో గంజాయి కలిగి వున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నట్లు వారి వద్ద 50 గ్రాముల గంజాయినీ స్వాదీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డిపేట సి ఐ బి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సి ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన మలావత్ రామ్ కుమార్,వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తండా కు చెందిన ప్రస్తుత నివాసి రాగుడు గ్రామ సమీపంలోని […]
బైకు దొంగ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
74 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సాయి కిరణ్ కు వ్యవసాయ బోరు మోటారు రిపేరు చేయడానికి వచ్చిన నీరటి శ్రీనివాస్ ద్విచక్ర వాహనం దొంగిలించిన బానోతు తిరుపతి అనే వ్యక్తి నీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయగా సిరిసిల్ల కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ రాహుల్ రెడ్డి తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సాయి కిరణ్ సంబంధించి […]
2,50,000 LOC మంజూరు చేసిన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి
10 Viewsమంచిర్యాల జిల్లా. 2,50,000 LOC మంజూరు చేసిన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. నేడు తెలంగాణ రాష్ట్ర కార్మిక , మైనింగ్, పరిశ్రమల మంత్రివర్యులు గడ్డ వివేక్ వెంకటస్వామి నిరుపేద మహిళా సెగ్యం లక్ష్మీ భర్తపేరు బొందయ్య, అపరేషన్ కొరకు సీఎం సహాయ నిధి నుండి 2,50,000/- LOC మంజూరు చేశారు.భీమారం మండల నాయకుడు కొక్కుల నరేష్ , మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టి కీ తీసుకెళ్లగా అత్యవసర సమయంలో ఉన్న సెగ్యం లక్మీ […]
పరమాత్మ పరిచయం మరియు రాఖీ పండగ శుభాకాంక్షలు
13 Viewsమంచిర్యాల జిల్లా. పరమాత్మ పరిచయం మరియు రాఖీ పండగ శుభాకాంక్షలు. రాఖీ పర్వ దినం సందర్బంగా ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ మంచిర్యాల ఇన్ఛార్జ్ రమాదేవి జైపూర్ పవర్ ప్లాంట్ చంచల్ సర్కార్ కమాండెంట్, ఎస్ సి సి ఎల్, ఎస్ టి పి పి, లైసన్ ఆఫీస్, ఏ ఎస్ ఐ అనిల్ దివార్, వారి సమక్షంలో, వారి సిబ్బంది అందరికి పరమాత్మ పరిచయం ఇచ్చి రాఖీ పండుగ ఆద్యాత్మిక రహస్యం ని వివరించారు మరియు […]
బంగారం పిరమయే బతుకు భారమాయే కార్పోరేట్ దుకాణాలు వచ్చే కష్టాలు కండ్ల ముందుకు వచ్చే
442 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా లోని స్వర్ణకారులందరూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో స్వర్ణవృత్తుదారులు పనులు లేక విలవిలలాడుతున్నారు వెండి బంగారం కస్టమర్లు ఆర్డర్ ఇచ్చి ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి పోతే బంగారం కొందామంటే ఈరోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు అంటూ స్వర్ణకారులు విలవిలలాడుతున్నారు అంతేకాకుండా ఒకప్పుడు దగ్గరి బంధువుల పెండ్లి లు జరిగిన వారికి అద్దతులం బంగారం భటువు (ఉంగరం) పెట్టేవారు అప్పట్లో అర తులం బంగారానికి 15,000 నుంచి 20వేల రూపాయల […]
స్కూల్ ఆటో ప్రమాదానికి కారకుడు అయిన వ్యక్తిపై కేసు నమోదు.
105 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్కూల్ విద్యార్థులను తీసుకు వెళుతున్న ఆటో బోల్తా పడి మహమ్మద్ హర్షద్ రిజ్వాన్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ సంఘటనలో విద్యార్థి తల్లి మహమ్మద్ షబానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ షేక్ మాలాన్ పై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ కె.రాహుల్ రెడ్డి తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మలాన్ తన […]
స్కూల్ ఆటో బోల్తా విద్యార్థులకు గాయాలు
390 Views బొప్పాపూర్ నుండి ఆటోలో విజ్ఞాన్ స్కూలుకు విద్యార్థులను తీసుకువస్తుండగా అందులో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరినీ శ్రీ చైతన్య లో దింపి తిరిగి విజ్ఞాన్ పాఠశాలకు వస్తున్న క్రమంలో సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై గాయత్రి కాలేజ్ ముందు ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న విద్యార్థులకు గాయాలు కాగా ఒకరిద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం. అటుగా వెళుతున్న వారు ఆగి […]