Breaking News

2,50,000 LOC మంజూరు చేసిన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి

9 Views

మంచిర్యాల జిల్లా.

2,50,000 LOC మంజూరు చేసిన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి.

నేడు  తెలంగాణ రాష్ట్ర కార్మిక , మైనింగ్, పరిశ్రమల మంత్రివర్యులు  గడ్డ వివేక్ వెంకటస్వామి నిరుపేద మహిళా సెగ్యం లక్ష్మీ భర్తపేరు బొందయ్య, అపరేషన్ కొరకు సీఎం సహాయ నిధి నుండి 2,50,000/- LOC మంజూరు చేశారు.భీమారం మండల నాయకుడు కొక్కుల నరేష్ , మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి  దృష్టి కీ తీసుకెళ్లగా అత్యవసర సమయంలో ఉన్న సెగ్యం లక్మీ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యం తో బాధపడుతున్నారు అని తెలపగానే స్పందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో సెగ్యం రాజం, కోట రమేష్ , ఆవిడపు మహేష్,జరుపుల రమేష్ , పుట్ట కుమార్ లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *