Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం

63 Views

ఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం

ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చెందిన సంగ మల్లయ్య -మల్లవ్వ పెద్ద కూతురు నిర్మల గత నెల 14వ తారీకు అనారోగ్యంతో తో మరణించగా ఎస్ఎస్సి 2006-07 బ్యాచ్ కి చెందిన మిత్రుల సహకారం తో నిర్మల కూతురు దండవేణి సాన్విక పేరు మీద 40000/- రూ : ఫిక్స్డ్ డిపాసిట్ చేసి బండ్ అందచేశారు ఈ కార్యక్రమం లో ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు పృథ్వీధర్ రెడ్డి,విజయ్ కృష్ణ రెడ్డి ప్రశాంత్, శ్రీకాంత్, ఇంతియాజ్, వెంకటేష్, స్థానికులు నూకల శ్రీనివాస్ పాల్గొన్నారు కుటుంబ సభ్యులు ఎస్ఎస్సి 2006-07 మిత్రులకి ధన్యవాదములు చెప్పారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *