మంచిర్యాల జిల్లా. భీమారం.
భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ అనంతరం కార్యకర్తలతో కలిసి భీమారం ఏపలబోడ వాటర్ ట్యాంక్ వద్దనుండి కొత్గూడెం వరకు బైకులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తీశారు.
ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్ ఉపాధ్యక్షులు ఆకుదారి శెంకర్, సెగ్గెం మల్లేష్, దుర్గం కత్తెర సాల, కార్యదర్శి తాటి సమ్మగౌడ్, బూతు అధ్యక్షులు దుర్గం వినోద్, ఆవిడపు సురేష్, దుర్గం జెనార్దన్, కుడంత శ్రీనివాస్, శక్తికేంద్రం ఇంచార్జీ కొమ్ము కుమార్ యాదవ్,యువమోర్చ సెగ్గెం సందీప్, మహిళ మోర్చ మేడి విజయ, నాయకులు గాలిపెల్లి నాగ భూషణం, దుర్గం బాలయ్య, అనపర్తి రాజం, ఆకుదారి మల్లేష్, ఆకుదారి చెంద్రయ్య, సుధాకర్ రెడ్డి, రాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
