79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందించిన కర్రోళ్ల బాలకిషన్
సిద్దిపేట జిల్లా మర్కుక్ ఆగస్టు 15
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని MPPS.H.W. పాములపర్తి విద్యార్థులకు కర్రోళ్ల బాలకిషన్వి,ద్యార్ధుల పట్ల ప్రేమ హృదయం తో స్పోర్ట్స్ యూనిఫామ్ అందించడం జరిగింది. అనంతరం బాలకృష్ణ,మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి గుర్తింపు తేవాలని కోరారు. తదనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ యువత బాలకృష్ణ, కు శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య , ఉపాధ్యాయులు ప్రత్యుశ , జై బునిసా , భాగ్య , కొండనోళ్ళ నరేష్,చిగురుపల్లి ప్రవీణ్, కర్రోళ్ల రవి,నితిన్,ప్రశాంత్,వంశీ ,స్వామి,ఆంజనేయులు, ప్రభాకర్ పాల్గొన్నారు.
