మంచిర్యాల జిల్లా.
పరమాత్మ పరిచయం మరియు రాఖీ పండగ శుభాకాంక్షలు.
రాఖీ పర్వ దినం సందర్బంగా ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ మంచిర్యాల ఇన్ఛార్జ్ రమాదేవి జైపూర్ పవర్ ప్లాంట్ చంచల్ సర్కార్ కమాండెంట్, ఎస్ సి సి ఎల్, ఎస్ టి పి పి,
లైసన్ ఆఫీస్, ఏ ఎస్ ఐ అనిల్ దివార్, వారి సమక్షంలో, వారి సిబ్బంది అందరికి పరమాత్మ పరిచయం ఇచ్చి రాఖీ పండుగ ఆద్యాత్మిక రహస్యం ని వివరించారు మరియు
అందరికి రాఖీ కట్టి, రాఖి శుభాకాంక్షలు తెలియజేశారు.
