15 Viewsసింగరేణి ప్రాంతంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఖాళీగా ఉన్న క్వాటర్లను కేటాయించాలి. … రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేసిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు. మంచిర్యాల, జూన్ 12. సింగరేణి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఖాళీ గా ఉన్న సింగరేణి క్వార్టర్లను కేటాయించాలని కోరుతూ కార్మిక ,ఉపాధి కల్పనా, పరిశ్రమల, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి శనివారం రాత్రి టి డబ్ల్యూ జెఎఫ్ నాయకులు […]
చెన్నూరు మండలం నాగాపూర్ గ్రామ రైతులకు దుర్గం అశోక్ సహాయం
16 Viewsమంచిర్యాల జిల్లా. చెన్నూరు మండలం నాగాపూర్ గ్రామ రైతులకు దుర్గం అశోక్ సహాయం. నాగాపూర్ గ్రామంలోని రైతులందరికీ భూములు గోదావరి వోడ్డు నుండి గ్రామం వరకు ఉంటాయి సుమారు 1200 ఎకరాలకు అందరికీ కలిపి ఒకే ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వర్షాకాలం వచ్చిందంటే మందు బస్తాలు తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే ఎలక్షన్ లప్పుడు వివేక్ వెంకటస్వామి గోదావరి వరకు రోడ్డు వేపించే బాధ్యత నాదే అన్నారు ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లకు కూడా అదే […]
సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలి : బిజెపి
16 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి శాశ్వత నివాస ఇండ్ల పట్టాలు ఇవ్వాలి : బిజెపి. నస్పూర్ సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి సింగరేణి సి & ఎండి శ్రీ బలరాం నాయక్ ని కలిసి మెమోరాండం అందించడం జరిగింది. నస్పూర్ పట్టణంలోని ఆర్కే 6, కొత్త రోడ్ […]
జీవో నం 49 రద్దు చేయాలని తుడుందెబ్బ డిమాండ్
20 Viewsమంచిర్యాల జిల్లా. జీవో నం 49 రద్దు చేయాలని తుడుందెబ్బ డిమాండ్. కుంరం భిం ఆదివాసి భవన్ ఆసిఫాబాద్ కేంద్రంగా జీవో నం 49 రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని సంఘాల అభిప్రాయ సేకరణ.జీవో నం 49 ను చేయడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను సిద్ధం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీమ్ ఆదివాసి భవనంలో నేడు జరిగిన ఆదివాసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో జీవో నెంబర్ […]
ఇందిరా మహిళ శక్తి సంబరాలు
42 Viewsఇందిరా మహిళ శక్తి సంబరాలు సిద్దిపేట జిల్లా, మర్కుక్ జులై 9 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామ మహిళ సమైక్య సంఘాలు, సంబరాలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘాల సభ్యురాలు, గ్రామ సంఘ అధ్యక్షురాలు, గ్రామ సంఘం,వివోఏలు, బి.వెంకటేష్, ఏ. సంతోష, టి, బాలమణి, బీ. రవళి, ఏపిఎం. రామకృష్ణ, సీసీ నాగరాజు, శ్రీనిధి మేనేజర్ హరీష్,అంగన్వాడి టీచర్, ఆశ వర్కర్స్,ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకోవడం జరిగింది.
మంచిర్యాలలో శ్రీ కట్ట పోచమ్మ బోనాల ఉత్సవాలు
17 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడ శ్రీ కట్ట పోచమ్మ బోనాల ఉత్సవాలో పాల్గొన్ని బోనం ఎత్తుకొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈసందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
24/7 నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి
15 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* 24*7 నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదుదారులకు, బాధితులకు పోలీస్ న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కల్పించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్ అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా కల్పిపిస్తూ వారి పట్ల అధికారులు, సిబ్బంది మార్యాదపూర్వాకంగా వ్యవహారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ […]
విద్యార్థులకు విద్య , నాణ్యమైన భోజనం అందించే బాధ్యత మాది
15 Viewsవిద్యార్థులకు విద్య , నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే బాధ్యత మాది, మా ప్రభుత్వానిది. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండల లింగపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను , జూనియర్ కళాశాలను సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి చైర్మన్ కోట్నాక తిరుపతి, సంబంధిత అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్ మున్సిపాలిటీ 7 వ వార్డు లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాఫీ పంపిణీ కార్యక్రమం
12 Viewsమంచిర్యాల జిల్లా. నస్పూర్ మున్సిపాలిటీ. నస్పూర్ మున్సిపాలిటీ 7 వ వార్డు లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాఫీ పంపిణీ కార్యక్రమం. నేడు నస్పూర్ మున్సిపల్ 7 వ వార్డ్ లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నరిగె నరేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కృషి చేయాలి […]
మంచిర్యాలలో డా. వైఎస్ ఆర్ 76 వ జయంతి వేడుకలు
13 Viewsమంచిర్యాలలో డా. వైఎస్ ఆర్ 76 వ జయంతి వేడుకలు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే వారి నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీ,, శే,,డా,, శ్రీ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వారి చిత్రం పటానికి నివాళులు అర్పించి, కేక్ కట్ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు. ఈ […]