ఇందిరా మహిళ శక్తి సంబరాలు
సిద్దిపేట జిల్లా, మర్కుక్ జులై 9
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామ మహిళ సమైక్య సంఘాలు, సంబరాలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘాల సభ్యురాలు, గ్రామ సంఘ అధ్యక్షురాలు, గ్రామ సంఘం,వివోఏలు, బి.వెంకటేష్, ఏ. సంతోష, టి, బాలమణి, బీ. రవళి, ఏపిఎం. రామకృష్ణ, సీసీ నాగరాజు, శ్రీనిధి మేనేజర్ హరీష్,అంగన్వాడి టీచర్, ఆశ వర్కర్స్,ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకోవడం జరిగింది.
