మంచిర్యాల జిల్లా.
చెన్నూరు మండలం నాగాపూర్ గ్రామ రైతులకు దుర్గం అశోక్ సహాయం.
నాగాపూర్ గ్రామంలోని రైతులందరికీ భూములు గోదావరి వోడ్డు నుండి గ్రామం వరకు ఉంటాయి సుమారు 1200 ఎకరాలకు అందరికీ కలిపి ఒకే ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వర్షాకాలం వచ్చిందంటే మందు బస్తాలు తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే ఎలక్షన్ లప్పుడు వివేక్ వెంకటస్వామి గోదావరి వరకు రోడ్డు వేపించే బాధ్యత నాదే అన్నారు ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లకు కూడా అదే రకమైన హామీ ఇచ్చారు ఆ హామీలన్నీ బూటకమయ్యాయని మోసపోయమని తెలుసుకొని ఆ గ్రామ ప్రజలు అక్కడి రైతులు అందరూ కలిసి తల కొన్ని రూపాయలను జమ చేసి రోడ్డు వారే వేసుకోవడానికి నిర్ణయించుకున్నారు అందులో కొంత నగదు కష్టమైతుందని బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ని కోరగా ఈరోజు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి అండగా ఉంటానని చెప్పి వారికి వారికి కొంత నగదును ఇచ్చి వారు జమ చేసిన రూపాయల్లో కలపండని ఈరోజు ఇవ్వడం జరిగింది.
ఇందులో పాల్గొన్నవారు చెన్నూరు రూరల్ మండలం ప్రెసిడెంట్ బుర్ర రాజశేఖర్ గౌడ్, భూత్ అధ్యక్షులు సాయి, అన్నల మల్లేష్, సత్యం, శీను, ఆలం బాపు, కుడుదల రాజన్న, దుర్గం రాజబాబు, మంత్రి రామయ్య .
