Breaking News

మంచిర్యాల సీఐ కి ఉత్తమ ఉద్యోగి అవార్డు

54 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు.

మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావు కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు మరియు ప్రజలకు సత్వర సేవలు అందించినందుకు గాను శుక్రవారం రోజు 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కుమారు దీపక్ చేతుల మీదుగా ఆయనకు ఉత్తమ ఉద్యోగి అవార్డు ప్రశంస పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఆయనను ప్రశంసించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *