మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడ శ్రీ కట్ట పోచమ్మ బోనాల ఉత్సవాలో పాల్గొన్ని బోనం ఎత్తుకొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
ఈసందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





