Breaking News

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో రామగుండం ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం

14 Views*పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో రామగుండం ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం* రామగుండం ఆస్పత్రి నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం. నిర్లక్ష్యానికి కేరాఫ్ పెద్దపెల్లి జిల్లా అధికార యంత్రాంగం. రామగుండంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారుల […]

Breaking News

పుష్యమి నక్షత్రము సందర్భంగా స్వర్ణామృత ప్రాశన

13 Viewsమంచిర్యాల జిల్లా. మాధవ సేవ సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున పుష్యమి నక్షత్రము సందర్భంగా స్వర్ణామృత ప్రాశన ఇవ్వబడింది. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ చందూరి సంతోష్  మరియు కోశాధికారి రేవల్లి బాపూజీ  సభ్యులు పెంట శ్రీనివాస్ చందా కిరణ్ కుమార్  మరియు ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ నాగరాజు  ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ పర్వతాల నరసయ్య  మరియు అనిల్ కుమార్  మిగతా సభ్యులు అందరు పాల్గొన్నారు.

ప్రాంతీయం

గొల్లపల్లి శివారులో పోలీసుల వాహన తనిఖీలు.

74 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి శివారు ప్రాంతంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ లు రాహుల్ రెడ్డి,మలోతు తుకారాం నాయక్ ల ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడిపే వారికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ లు వాహనదారులు మద్యం త్రాగి వాహనాలు నడుప రాదని, వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్,ఇన్సూరెన్స్,పొల్యూషన్ పత్రాల తోపాటు డ్రైవింగ్ లెసైన్సు […]

Breaking News

మంచిర్యాలలో ఎంఎఫ్ఐఎన్ ఆర్థిక సాక్షరత కార్యక్రమం

116 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఎంఎఫ్ఐఎన్ ఆర్థిక సాక్షరత కార్యక్రమం తేదీ: 25 జూలై 2025 భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్వారా గుర్తింపు పొందిన స్వీయ నియంత్రణ సంస్థ (SRO) అయిన మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ నెట్‌వర్క్ (MFIN), మైక్రోఫైనాన్స్ అవగాహనా కార్యక్రమం (MFAP) కింద మంచిర్యాల జిల్లాలో ఆర్థిక సాక్షరత కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామీణ మరియు వెనుకబడిన సమాజాలలో ఆర్థిక అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రధాన అంశాలు: • ఆర్థిక సంస్థల రకాల […]

Breaking News

ఇందిరా మహిళ శక్తి సంబరాలు

8 Viewsమంచిర్యాల జిల్లా : మందమర్రి మండలం అందుగులపేట సాయిమిత్ర గార్డెన్స్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య,జిల్లా అధికారులు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు.మహిళ సంఘాలకు 17.21 కోట్ల రూపాయల ను వడ్డీ లేని రుణాల చెక్కును అందించిన మంత్రి.కళ్యాణ లక్ష్మి,షాది మూభరక్ చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి వివేక్ […]

Breaking News

అధికారులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలి – సి పి

10 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అధికారులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలి నిబద్దత, క్రమశిక్షణ, అనుభవంతో విధి నిర్వహణ చేయాలి : పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్., శాంతి భద్రతల, నేరాల నియంత్రణ విషయంలో పోలీస్‌ అధికారులు అధికారులు, సిబ్బంది సమన్వయంతో అనుభవం, నిబద్దత, క్రమశిక్షణ తో పనిచేయాలి అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్., పోలీస్‌ అధికారులకు సూచించారు. నేరా సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, […]

Breaking News

టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కేటీఆర్  జన్మదిన వేడుకలు

8 Viewsమంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కేటీఆర్  జన్మదిన వేడుకలు. యువజన విభాగం నాయకులు కాటంరాజు  ఆధ్వర్యంలో, నస్పూర్ పట్టణంలోని కార్యాలయంలో గౌరవ మాజీ మాజీ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామరావు జన్మదిన వేడుకలు పట్టణంలో చేయడం జరిగింది.

Breaking News

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

22 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్. సోషల్ మీడియాను దుర్వినియోగపరిస్తే చర్యలు తప్పవు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి. గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 29-6-25 రోజున ఒక వ్యక్తి *”రామగుండం జనహిత, పాలకుర్తి మండలం, నిజం నిప్పులాంటిది “* అను మూడు ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసి దానిలో మహంకాళి స్వామి మాజీ కార్పొరేటర్ […]

Breaking News

బిజెపి జిల్లా కార్యాలయంలొ స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం

9 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలొ స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్  పాల్గొన్నారు. మరియు స్థానిక సంస్థల ఎన్నికల మంచిర్యాల జిల్లా ప్రభారీ ఎడ్ల అశోక్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల మంచిర్యాల జిల్లా కన్వినర్ వెరబెల్లి రఘునాథ్, పెద్దపల్లి పార్లమెంట్ నుండి MP అభ్యర్థిగా పోటీ చేసిన గోమాసే […]

ప్రాంతీయం

పోలీసుల వాహన తనిఖీలు. పలువురు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.

48 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి రాచర్ల కళాశాల వద్ద కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డి పేట ఎస్ ఐ మాలోతు తుకారాం ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పలువురికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ తుకారాం మాట్లాడుతూ వాహన దారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారినీ కోర్టుకు పంపుతామని కోర్టు మద్యం సేవించి వాహనాలు […]