మంచిర్యాల జిల్లా
టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు.
యువజన విభాగం నాయకులు కాటంరాజు ఆధ్వర్యంలో, నస్పూర్ పట్టణంలోని కార్యాలయంలో గౌరవ మాజీ మాజీ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామరావు జన్మదిన వేడుకలు పట్టణంలో చేయడం జరిగింది.
