మంచిర్యాల జిల్లా.
మాధవ సేవ సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున పుష్యమి నక్షత్రము సందర్భంగా స్వర్ణామృత ప్రాశన ఇవ్వబడింది.
ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ చందూరి సంతోష్ మరియు కోశాధికారి రేవల్లి బాపూజీ సభ్యులు పెంట శ్రీనివాస్ చందా కిరణ్ కుమార్ మరియు ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ నాగరాజు ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ పర్వతాల నరసయ్య మరియు అనిల్ కుమార్ మిగతా సభ్యులు అందరు పాల్గొన్నారు.
