ప్రాంతీయం

564 మార్కులతో పాములపర్తి పాఠశాల&మండల టాపర్ గా నిలిచిన నాగ చైతన్య రెడ్డి

9 Views

564 మార్కులతో పాములపర్తి పాఠశాల&మండల టాపర్ గా నిలిచిన నాగ చైతన్య రెడ్డి కి నగదు ప్రోత్సహకం

– కొండనోళ్ళ నరేష్

మార్కుక్ ఆగస్టు 15

ZPHS పాములపర్తి పాఠశాల నుండి నాగ చైతన్య 564 మార్కులతో టాపర్ గా నిలిచిన నాగ చైతన్య కి 1000 రూపాయల నగదు బహుమతి అందించిన గ్రామ యువకుడు పూర్వ విద్యార్థి కొండనోళ్ళ నరేష్ . అనంతరం  మాట్లాడుతూ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మండల స్థాయి లో మన పాములపర్తి పాఠశాలను ప్రథమ స్థాయిలో రాణించేలా కృషి చేసిన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు , విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *