నేరాలు

గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్

51 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్ *మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పొన్నారం గ్రామంలో గల బర్ల సత్తమ్మ అనే మహిళ ప్రభుత్వ నిషేదిత గుడుంబా అమ్ముతున్నదనే నమ్మదగిన సమాచారం మేరకు ఆమె ఇంటి పరిసర ప్రాంతం లో మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించగా వారి […]

నేరాలు

సైబర్ నేరగాళ్ల దోపిడీ

60 Viewsమంచిర్యాల జిల్లా ఎలక్ట్రిసిటీ బిల్  పేరుమీద సైబర్ నేరగాళ్ల దోపిడీ తేదీ 15-07-2025 న హైటెక్ సిటీ కాలనీ, మంచిర్యాల కు చెందిన ఎల్ఐసి ఏజెంట్ అయిన వనం రఘు అనే వ్యక్తి కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ (TGNPDCL) నుండి ఒక లింక్ అతని మొబైల్ ఫోన్ కి మెసేజ్ రావడంతో తను అట్టి లింక్ కు ను ఓపెన్ చేయగా ఒక OTP వచ్చినది, వెంటనే సైబర్ నేరగాడు రఘు కు కాల్ చేసి […]

నేరాలు

పేకాట స్థావరం పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్

117 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *పేకాట స్థావరం పై దాడి పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* *రూ 24,670 నగదు, 04 మొబైల్స్ స్వాధీనం* రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రనగర్ లోని ఒక ఇంట్లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ లు రవి ప్రసాద్, రాజేష్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఏలీయా, మహేందర్, […]

నేరాలు

అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు,రైతులు

512 Views(తిమ్మాపూర్ జూలై 13) అనుమతులకు మించి అక్రమంగా మోయతుమ్మెద వాగులో నుండి ఇసుక తవ్వకాలు చేసి లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపిస్తూ రేణికుంట వాగులో నిరసనకు దిగారు గామస్తులు.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట వాగులో ఇటీవల ప్రభుత్వ అనుమతులతో ఇసుక తవ్వకాల విషయంలో టెండర్ వేయగా అనుమతుల ప్రకారం ఇప్పటికే సదరు కాంట్రాక్టర్ ఇసుక తవ్వకాలు జరిపి డంపింగ్ చేసిన ఇసుకను వివిధ ప్రాంతాలకు తరలించారు.. కొద్దిరోజుల క్రితం టెండర్ సమయం మిగిసిన […]

నేరాలు విద్య

డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన…

168 Views-డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.. ఎక్సైజ్ సీఐ బాబా (తిమ్మాపూర్ జూలై 10 ) నేటి సమాజంలో విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాటి బారిన పడకుండా తమ తల్లిదండ్రులు కలలు కన్నా ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎక్సైజ్ సీఐ బాబా,ఎస్ఐ భారతి,లు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలల్లో, స్కూల్స్ లలో మాదకద్రవ్యాల వినియోగం,దుష్పరినామాల పై అవగాహన కల్పించుటలో […]

Breaking News నేరాలు

గంభీరావుపేట మండలంలో ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

274 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ట్రాక్టర్ బోల్తా కొట్టి ఒకరు మృతి చెందారు.స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని నర్మల గ్రామానికి చెందిన దండుగుల శ్రీనివాస్(45) అనే వ్యక్తి మంగళవారం పొలం పనులు చేస్తున్నాడు. గ్రామంలో పని ఉందంటూ ట్రాక్టర్ను తీసుకొని వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ […]

నేరాలు

ఆన్లైన్ బెట్టింగ్, మోసాలు మరియు నిందితుల అరెస్ట్

49 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల ద్వారా మోసలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోని విచారణ* *33 లక్షల 10,వేల నగదు స్వాధీనం.* సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఎస్ఐ లు లు శ్రావణ్ కుమార్ , నరేష్ ల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఒక వాహనం MH -01 –AV-1377 వాహనం ఆపి అందులో ఉన్న ముగ్గురు యువకులను ప్రశ్నించగా సరైన సమాదానం చెప్పకుండా ఉండడంతో […]

నేరాలు ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి

55 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 25) సిద్దిపేట జిల్లా ములుగు మండలం తానేదర్ పల్లి గ్రామంలో మందాల నర్సమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ములుగు మండల ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు లింగారెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. వారితోపాటు గొల్లపల్లి శంకర్ గౌడ్, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి రాజు గౌడ్,గుండ్ల […]

నేరాలు

గుడుంబా తయారీ బెల్లం పానకం పట్టుకున్న పోలీసులు

46 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *????బేగంపేట్ శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.* *వివరాల్లోకి వెళితే…* రామగుండం కమీషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ గ్రామం కంచరచెరువు ప్రాంతం లో గుడుంబా తయారు చేస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిబ్బంది తనిఖీ చేయగా అక్కడ సుమారు 900 లీటర్లు గుడుంబా తయారీకి […]

Breaking News నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు స్పాట్ డెడ్

443 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా,ఎస్ డి చందా అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేములవాడకు బయటి దేశం వెళ్లినందుకు ఇంకేంటి కోసం వస్తున్నారు. పెద్దమ్మ స్టేజి మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం కింద అదుపుతప్పి పడ్డారు.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి […]