Breaking News నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు స్పాట్ డెడ్

444 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా,ఎస్ డి చందా అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేములవాడకు బయటి దేశం వెళ్లినందుకు ఇంకేంటి కోసం వస్తున్నారు. పెద్దమ్మ స్టేజి మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం కింద అదుపుతప్పి పడ్డారు.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలు పోస్టుమార్టం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్