*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*????బేగంపేట్ శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.*
*వివరాల్లోకి వెళితే…*
రామగుండం కమీషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ గ్రామం కంచరచెరువు ప్రాంతం లో గుడుంబా తయారు చేస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిబ్బంది తనిఖీ చేయగా అక్కడ సుమారు 900 లీటర్లు గుడుంబా తయారీకి సిద్ధం గా ఉన్న బెల్లం పానకం గుర్తించడం జరిగింది.
*900 లీటర్లు గుడుంబా తయారీకి సిద్ధం గా ఉన్న బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది*
