60 Views ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించినటువంటి నగదు తో పాటు ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమకాంత్ కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ జావిద్ అనే వ్యక్తి టీఎస్23 సి4875 నెంబర్ గల తన ద్విచక్ర వాహనంతో కిష్టం పల్లి దారిలో ఉన్న రాచర్ల గొల్లపల్లి వైన్స్ వద్దకు వెళ్లాడు. మద్యం కొనుగోలు చేసి వచ్చేసరికి సయ్యద్ […]
నేరాలు
దుమాల ప్రభుత్వ పాఠశాలలో” ఖాకీ కిడ్” కార్యక్రమం
27 Views ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రవేశపెట్టిన “ఖాకీ కిడ్”కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మాట్లాడుతూ పిల్లలకు సైబర్ క్రైమ్ లు ఎలా జరుగుతాయి సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని ప్రతి ఒక్కరూ మీ సెల్ ఫోన్ కు అపరిచిత కాల్స్ కానీ మెసేజ్లు కానీ ఏదేని పిడిఎఫ్ లింకులు కానీ వస్తే ఓపెన్ చేయవద్దని ఓపెన్ చేసి […]
ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు..
65 Views ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. […]
పేకాట స్థావరంపై దాడి ఆరుగురిని అరెస్టు చేసిన ముస్తాబాద్ ఎస్ఐ …
122 Viewsముస్తాబాద్, డిసెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి): పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం మద్దికుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సిహెచ్ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం పరిధిలోని మద్దికుంట గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు మా సిబ్బందితోపాటు పేకాట స్థావరంపై దాడి చేయగా అక్కడే పేకాడుతున్న మద్దికుంట గ్రామానికి చెందిన […]
నాటు సారా తయారుచేసినా, అమ్మిన చర్యలు తప్పవు… ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఎం శ్రీనివాస్
72 Viewsనాటు సార అమ్మితే చర్యలు తప్పవు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట / ప్రతినిధి సెప్టెంబర్ 27ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గంభీరావుపేట మండలం లోని నాగంపేట్ లింగన్నపేట లక్ష్మీపూర్ తండాల యందు నాటు సారాయి సరుకు సంబంధించిన రవాణా జరుగుతున్న సమాచారం మేరకు రూట్ వాచ్ చేస్తున్నప్పుడు వాహనాలు తనిఖీ చేయగా ఆల్టో కార్ లో నాటు సారా ముడి సరుకులు అయినటువంటి 50 kgబెల్లం10kg పటిక వాటితో పాటు ఐదు లీటర్ల […]
విధులు నిర్వహిస్తూనే గ్రామపంచాయతీ కార్మికుడు మృతి…
279 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్యం కార్మికులు గ్రామంలో విధులు నిర్వహిస్తుండగా మీస లక్ష్మీపతి తండ్రి ఎల్లయ్య ఒక్కసారిగా నేలపై పడిపోగా తోటి సిబ్బంది హుటా హుటిన స్థానిక పీపుల్స్ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్ పరిశీలించి అప్పటికే ప్రాణాలు పోయాయని నిర్దారించినట్లు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు. సీనియర్ సిబ్బంది పోషరాములు, మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ గత 20 సం, కోడి కూయక ముందు రేయింబవళ్లు సెలవు లేకుండా […]
గంజాయి నిందితుల అరెస్ట్..
39 Viewsజగదేవపూర్ , ఆగస్టు 29 సిద్దిపేట జిల్లా ,జగదేవపూర్ నుంచి గొల్లపల్లి శివారులో 28 వ తేదీన ఉదయం 10: 30 నిమిషాలకు గంజాయి నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జగదేవపూర్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపి ఆదేశాలతో ఏసిపి పర్యవేక్షణాల్లో రూరల్ సిఐ మహేందర్ రెడ్డి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ గారికి గంజాయి అమ్ముతున్నారని వచ్చిన సమాచారం […]
దళితులను గుడిలోకి రానివ్వకపొడం అమానుషం
47 Viewsడిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మర్కుక్, ఆగస్టు 27 ఆధునిక యుగంలో దళితులను గుడిలోకి రాకుండా బోనాలు సమర్పించకుండా అడ్డుకొవడం ఆటవికం అమానుషమని దళితుల ఆత్మగౌరవం పై దెబ్బకొడితే సహించేది లేదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటపూర్ లో దళితులను గుడిలోకి రాకుండా అంటరానితనం పాటించి అవమానించిన సంఘటన పై మంగళవారంనాడు గ్రామానికి చెరుకొని దళితులతో డిబిఎఫ్ నేత పి. శంకర్, కెవిపిఎస్ […]
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
51 Views– సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ జగదేవపూర్ , ఆగస్టు 20 సిద్దిపేట జిల్లా , జగదేవపూర్ : వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తునందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు కుంటలు బావులు నదులు నిండి ఉన్నాయి […]
ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించిన మర్కుక్ ఇన్స్పెక్టర్ ఓ.దామోదర్
47 Viewsమర్కుక్ ,ఆగస్టు 6 సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించిన మర్కుక్ ఇన్స్పెక్టర్ ఓ.దామోదర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలిపారు.అదేవిధంగా గంజాయి ఇతర మత్తు పదార్థాలు,పేకాట గురించి తెలిసినచో స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపవలసిందిగా చెప్పారు.బీహార్ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికులను పనిలో చేర్చుకునేటప్పుడు వారి యొక్క ఆధార్ కార్డులను సేకరించి పోలీస్ స్టేషన్లో సమర్పించాల్సిందిగా తెలిపారు.సైబర్ నేరాల పట్ల […]