నేరాలు

దుమాల ప్రభుత్వ పాఠశాలలో” ఖాకీ కిడ్” కార్యక్రమం

45 Views

ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రవేశపెట్టిన “ఖాకీ కిడ్”కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మాట్లాడుతూ పిల్లలకు సైబర్ క్రైమ్ లు ఎలా జరుగుతాయి సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని ప్రతి ఒక్కరూ మీ సెల్ ఫోన్ కు అపరిచిత కాల్స్ కానీ మెసేజ్లు కానీ ఏదేని పిడిఎఫ్ లింకులు కానీ వస్తే ఓపెన్ చేయవద్దని ఓపెన్ చేసి మీ డబ్బులు పోగొట్టుకోవద్దని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ పిల్లలకు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7