ఆధ్యాత్మికం

రేపు సాయి సత్సంగ నిలయంలో 700 నవావరణ హోమం

47 Viewsగూడూరు లోని సాయి సత్సంగా నిలయంలో విజయదుర్గ అమ్మవారి సర్వసిద్ధి ప్రద విజయ అభయ ప్రద సప్తశత 700 మహా నవావరణ హోమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు నిలయ నిర్వహకులు కోట సునీల్ కుమార్ స్వామి తెలిపారు .గూడూరులోని సి ఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు నక్షత్ర నవగ్రహ హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు. శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం

నెల్లటూరు శివాలయంలో ప్రత్యేక పూజలు

37 Viewsగూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు శివాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతనామావళి అలంకరణలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం

చాంద్ ఖాన్ మక్త గ్రామస్తులకు ముత్యాల తలంబ్రాల పంపిణి

67 Views– రామకోటి రామరాజు కృషి అమోఘమని గ్రామస్తుల సన్మానం గజ్వేల్ , ఆగస్టు 29 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం లోని శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న సేవకు గాను 100కిలోల ముత్యాల తలంబ్రాలను భద్రాచల దేవస్థానం అందించింది. వీటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది భక్తులే లక్ష్యంగా పంపిణి చేస్తున్నారు. గురువారం నాడు వర్గల్ మండలం చాంద్ ఖాన్ మక్త గ్రామస్తులకు హనుమాన్ మందిరం వద్ద ముత్యల తలంబ్రాల యొక్క విశిష్టతను తెలియజేసి […]

ఆధ్యాత్మికం

ఉలువలతో శ్రీకృష్ణున్ని రూపొందించిన రామకోటి రామరాజు

50 Views ఈ సృష్టిలో భవంతునికి సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు (రామకోటి రామరాజు ) గజ్వేల్ , ఆగస్టు 26 కృష్ణాష్టమి పురస్కరించుకొని వినూతనంగా నల్లనయ్య శ్రీకృష్ణునికి నల్లని ఉలువలను ఉపయోగించి అత్య అద్భుతంగా కృష్ణుని చిత్రాన్ని రూపొందించి సోమవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు . ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ […]

ఆధ్యాత్మికం

గణేష్ కమిటీ సభ్యులకు అవగాహన సదస్సు..

60 Views(తిమ్మాపూర్ ఆగస్టు 26) తిమ్మాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామలకు చెందిన గణేష్ కమిటీ సభ్యులు నిర్వహణ పై సోమవారం అవగాహన కల్పించారు.. తిమ్మాపూర్ సిఐ స్వామి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ కమిటీ సభ్యులకు వినాయక చవితి పండుగ నిర్వాణపై నియమ నిబంధనల గురించి వివరించారు… ఈ సందర్బంగా సీఐ స్వామి మాట్లాడుతూ.. గణేష్ మండపాలు రోడ్డుకి అడ్డంగా ప్రజలకు,వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని,అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ, నిమార్జనం […]

ఆధ్యాత్మికం

10కిలోల పప్పు ధాన్యాలతో 10అడుగుల భారీ మువ్వన్నెల జెండా

62 Views ఈ జెండాను రూపొందించి దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు గజ్వేల్ , ఆగస్టు 15 78వ స్వాత్రంత్ర దినోత్సవ శుభ సందర్బంగా వినూతన ఆలోచనలతో 10కిలోల పప్పు ధాన్యాలతో 10అడుగుల రేపరేపలాడే భారీ మువ్వన్నెల జెండాను 2రోజులు శ్రమించి అత్యంత అద్భుతంగా చిత్రించి గురువారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత […]

ఆధ్యాత్మికం

రామకోటి రామరాజును ఆహ్వానించిన అంజయ్య స్వామి

72 Viewsగజ్వేల్ , ఆగస్టు 8 సిద్దిపేట జిల్లా,గజ్వేల్ : ఆగస్టు 9వ తేదీన జరిగే లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం యాదగిరిగుట్ట,మండలం కైలాసపురం (కాచారం)లో ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహోత్సవానికి కల్యాణ ఆహ్వాన పత్రాన్ని ఆలయ నిర్వాహకులు వంగపల్లి అంజయ్య స్వామి గురువారం గజ్వేల్ కు వచ్చి రామకోటి రామరాజుకు ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ వంగపల్లి అంజయ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమోగమన్నారు. […]

ఆధ్యాత్మికం

సబ్బు బిళ్ళ మీద ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటం

69 Viewsగజ్వేల్ ,ఆగస్టు 6 ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అదేవిధంగా తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి […]

ఆధ్యాత్మికం

భక్తిరత్న రామకోటి రామరాజును ఆహ్వానించిన లక్ష్మీ ప్రసన్న చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్

66 Viewsగజ్వేల్ , ఆగస్టు 5 ఈనెల 7వ తేదీన హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో జరిగే సేవారత్న పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కు గజ్వేల్ కు వచ్చి ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని సోమవారం నాడు అందజేసిన లక్ష్మీ ప్రసన్న చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక, చైర్మన్, ప్రముఖ గాయని లక్ష్మీ ప్రసన్న. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ తన […]

ఆధ్యాత్మికం

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం…

72 Views(తిమ్మాపూర్ ఆగస్టు 02) ఎస్సీ కులాల వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాదిగ, మాదిగ ఉప కులాలు సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షులు సిరిసిల్ల శంకర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా అలుగనూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో […]