గజ్వేల్ , ఆగస్టు 8
సిద్దిపేట జిల్లా,గజ్వేల్ :
ఆగస్టు 9వ తేదీన జరిగే లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం యాదగిరిగుట్ట,మండలం కైలాసపురం (కాచారం)లో ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహోత్సవానికి కల్యాణ ఆహ్వాన పత్రాన్ని ఆలయ నిర్వాహకులు వంగపల్లి అంజయ్య స్వామి గురువారం గజ్వేల్ కు వచ్చి రామకోటి రామరాజుకు ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ వంగపల్లి అంజయ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమోగమన్నారు. భవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదన్నారు.





