గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు శివాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతనామావళి అలంకరణలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు.





