గూడూరు లోని సాయి సత్సంగా నిలయంలో విజయదుర్గ అమ్మవారి సర్వసిద్ధి ప్రద విజయ అభయ ప్రద సప్తశత 700 మహా నవావరణ హోమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు నిలయ నిర్వహకులు కోట సునీల్ కుమార్ స్వామి తెలిపారు .గూడూరులోని సి ఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు నక్షత్ర నవగ్రహ హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు.





