ఆధ్యాత్మికం

సబ్బు బిళ్ళ మీద ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటం

86 Views

గజ్వేల్ ,ఆగస్టు 6

ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అదేవిధంగా తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలంగాణ సమాజం మర్చిపోదు అని అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్