రాజకీయం

*ఈ గడ్డపైన కార్పోరేట్స్ కు స్థానం లేదు* *కార్పొరేట్ హాస్పిటల్ లను ధర్మాస్పత్రులుగా ప్రకటించాలి* *ఫ్లెక్సీల లో ఉండే వాడు కాదు ప్రజల గుండెల్లో ఉండే వాడే నాయకుడు* *వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు*

105 Viewsకోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లో నాగారం,మల్కపేట, గ్రామాలలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, తో కలిసి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. నాగారం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అలాగే గుట్టపై ఉన్న సీతారామస్వామి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించి మల్కపేటలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి రిజర్వాయర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన […]

Breaking News రాజకీయం

ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు.. –బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవారెడ్డి.

160 Viewsగ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కారం కావడం లేదని బిజెపి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవారెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలపై బిజెపి చేస్తున్నటువంటి పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాగోస-బిజెపి భరోసా కార్యక్రమం ద్వారా స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహిస్తున్నది.ఈ క్రమంలో గురువారం మండలంలోని నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామాల్లోని శక్తి కేంద్రాల్లో మండల శాఖ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ లను జరిపారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన […]

రాజకీయం

హత్ సే హత్ జోడో యాత్రలో రోహిత్ రావు భారీ ర్యాలీ

81 Viewsబావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చెప్పట్టిన భారత్ జోడో యాత్రలో పిలుపునిచ్చిన హత్ సే హత్ జోడో యాత్ర నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర బుధవారం పాలకుర్తికి చేరుకుంటున్న సందర్బంగా ఈ యాత్రకు సంఘీభావంగా కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మరియు దివంగత ఎమ్మెస్సార్ మనువడు మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో చలో పాలకుర్తి నినాదంతో కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలతో హత్ సే హత్ జోడో యాత్రక భారీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

నిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ

387 Viewsనిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ ఇప్పటి వరకు 989 పుస్తే మట్టెల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్, అక్కపెల్లి గ్రామాలకు చెందిన మూడు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్ళిలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి బుధవారం పుస్తే మట్టెల ను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన నేవూరి లక్ష్మి -మల్లారెడ్డి జ్ఞాపకార్థం నారాయణపూర్ గ్రామానికి […]

రాజకీయం

రాష్ట్ర ప్రభుత్వం మోసాలను ప్రశ్నించాలి… బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి.

101 Viewsఅబద్దపు హామీలిస్తూ మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ప్రజలు ప్రశ్నించాలని బిజెపి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రజాగోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సింగాపూర్ లో మంగళవారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ సుష్మాస్వరాజ్ జయంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి […]

ప్రాంతీయం రాజకీయం

బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి 

258 Views  బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో , నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి  పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రేపటినుండి అన్ని శక్తి కేంద్రాలలో కూడా […]

రాజకీయం

*బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షున్ని పరామర్శించిన ఏనుగు మనోహర్ రెడ్డి*

113 Viewsకోనరావుపేట/ రిపోర్టర్ డి.కరుణాకర్/ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వారాల మల్లేశం, తల్లి బక్కవ్వ, ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్, జెట్టి అంజయ్య,లక్కం రఘు, లింగంపల్లి తిరుపతి, దాద మల్లేశం, దేవయ్య, బాణాల రమేష్, వారాల రాజు, అంజయ్య,అనిల్,మహేష్ తదితరులు పాలుగోన్నారు. Anugula Krishnatslocalvibe.com

రాజకీయం

మోడీ దిష్టిబొమ్మ దహనం….యూత్ కాంగ్రెస్

115 Views  యూత్ కాంగ్రెస్ నాయకుడి పై దాడిని ఖండించిన -యూత్ కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎల్ఐసి ని ప్రైవేటు పరం చేసి ఆదానికి ముట్టచెప్పిన ఎల్ఐసి షేర్లు అన్ని పడిపోయేలా చేసిన కేంద్ర ప్రభుత్వం పై సేవ్ ఎల్ఐసి నినాదంతో టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఆది శీనన్న ధర్నా చేస్తున్న సమయంలో మోడీ దిష్టిబొమ్మ దానం […]

రాజకీయం

వర్గల్ మండల్ బిజెపి కార్యవర్గ సమావేశం.

116 Viewsవర్గల్ మండల * *బీజేపి** *కార్యవర్గ* *సమావేశం*???????????????????????? * వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున  ఫంక్షన్ హాల్ లో బిజెపి వర్గల్ మండల అధ్యక్షుడు శ్రీరాం శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధికార ప్రతినిధి పుధారి నందన్ గౌడ్   రావడం జరిగింది. నందన్ గౌడ్  మాట్లాడుతూ* *ఈ సమావేశంలో బూత్ కమిటీల సంస్థ గత నిర్మాణం ,మరియు వర్గల్ మండల ప్రజా సమస్యలు  అక్రమ డబుల్ […]

రాజకీయం

*ఎల్లారెడ్డి పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం*

165 Views ఎల్లారెడ్డిపేట మండలం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపూర్ రెడ్డి సంఘంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు గారు,జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరేండ్ల మల్లారెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి గారు రావడం జరిగింది ఈ సమావేశం వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని […]