యూత్ కాంగ్రెస్ నాయకుడి పై దాడిని ఖండించిన
-యూత్ కాంగ్రెస్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎల్ఐసి ని ప్రైవేటు పరం చేసి ఆదానికి ముట్టచెప్పిన ఎల్ఐసి షేర్లు అన్ని పడిపోయేలా చేసిన కేంద్ర ప్రభుత్వం పై సేవ్ ఎల్ఐసి నినాదంతో టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఆది శీనన్న ధర్నా చేస్తున్న సమయంలో మోడీ దిష్టిబొమ్మ దానం చేయడానికి ప్రయత్నం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు పై దాడిని బానోత్ రాజు నాయక్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు మానుక నాగరాజు యాదవ్, నందు, కిసారి సాయి పదిర యూత్ అధ్యక్షులు మనక సతీష్ యూత్ నాయకులు తిప్పరవేణి సతీష్ ఉత్తర రాజు బోలు గంగన్న మాజీ ఎంపీటీసీ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.




