కోనరావుపేట/ రిపోర్టర్ డి.కరుణాకర్/
రాజన్న సిరిసిల్ల జిల్లా
కోనరావుపేట మండలం వట్టిమల్ల, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వారాల మల్లేశం, తల్లి బక్కవ్వ, ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్, జెట్టి అంజయ్య,లక్కం రఘు, లింగంపల్లి తిరుపతి, దాద మల్లేశం, దేవయ్య, బాణాల రమేష్, వారాల రాజు, అంజయ్య,అనిల్,మహేష్ తదితరులు పాలుగోన్నారు.
