వర్గల్ మండల * *బీజేపి** *కార్యవర్గ* *సమావేశం*????????????????????????
* వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో బిజెపి వర్గల్ మండల అధ్యక్షుడు శ్రీరాం శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధికార ప్రతినిధి పుధారి నందన్ గౌడ్ రావడం జరిగింది. నందన్ గౌడ్ మాట్లాడుతూ*
*ఈ సమావేశంలో బూత్ కమిటీల సంస్థ గత నిర్మాణం ,మరియు వర్గల్ మండల ప్రజా సమస్యలు అక్రమ డబుల్ బెడ్ రూము తరలింపు, గురించి మరియు ధరణి వల్ల లోపాలు భూములు కోల్పోయిన రైతుల చావుల కారణం అయిన పార్టీని ఇంకా ఇంటీకే పరిమితం చేయలని తేలుపడం జరిగింది.*
*రానున్న రోజులలో జరగనున్న శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ ల గురించి వర్గల్ మండలంలో 15 నుంచి 20 మీటింగ్లను టార్గెట్ గా పెట్టుకొని కార్యక్రమాలు చేయాలని తీర్మానం చేయడం జరిగింది.*
*ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఫుల్ టైమర్ బుర్ర మహేష్ అసెంబ్లీ కో కన్వీనర్ ఎల్కంటి సురేష్ బీజేపీ సీనియర్ నాయకులు* *పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా దళిత మోర్చా* *ఉపాధ్యక్షులు ధర యాదగిరి జిల్లా బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు మఠం మహిపాల్ యాదవ్ యువమోర్చా మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కాగిత రాజు* * ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు*
*ఉప్పరి శేకర్ మండల ప్రధాన కార్యదర్శి పంపర్ రమేష్ సీనియర్ నాయకులు బూతు వివిధ అధ్యక్షులు మోర్చాల ప్రధాన కార్యదర్శి కిచ్చుగారి పాండు, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్ నాయకులు* *కార్యకర్తలు ,పాల్గొన్నారు
