87 Viewsవర్గల్ మండలం పరిధిలోని పలు గ్రామాలలో మంగళవారం కురిసిన వర్షానికి గాను పలు గ్రామాలలో పంటలను మండల వ్యవసాయ అధికారిని శేషశయన పరిశీలించారు. మంగళవారం నాడు వర్గల్ మండలంలో వర్షపాతం 15.8 ఎంఎం కురిసినది. మండలంలో వేలూరు, మీనాజ్పేట్, అంబర్పేట్, వర్గల్, గ్రామాలలో పంటలను వ్యవసాయ అధికారిని పరిశీలించారు, మండలంలో ఎక్కడ పంట నష్టం వాటిల్ల లేదని తెలిపారు. వరి పంటలు, పాలు పోసుకునే దశ నుంచి గింజ పట్టే దశలో ఉన్నాయని ఆమె తెలిపారు. […]
వ్యవసాయం
వర్గల్ మండల్ చౌదర్పల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి కె. శివప్రసాద్.
85 Viewsరైతులు ప్రత్యామ్నాయ పంట గా ఆయిల్ పామ్ ను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కె.శివ ప్రసాద్ సూచించారు. వర్గల్ మండలం లో ని వర్గల్, చౌదర్పల్లి గ్రామాల లో క్షేత్ర స్థాయి లో ఆయిల్ పామ్ పంటను పరిశీలించారు. సాగు యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం తదితర అంశాలను గురించి రైతులకి వివరించారు. ఆయిల్ పామ్ పంటలో మొదటి మూడు సంవత్సరాల వరకు అన్ని రకాల కూరగాయలు , అపరాలు , మొక్కజొన్న […]
రైతుల ఆర్థిక స్వావలంబనకి కృషి…. సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి
107 Views రైతు ఆర్థికాభివృద్ధి కి కృషి సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన 3మంది రైతులకు గాను 11,00,000/- లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు TESCAB క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారి సహకారంతో దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా […]
*వరి పైరులో మొగి పురుగు నివారణకు రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి* *తెగుళ్లు సోకిన వరి పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ*
111 Viewsకోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి, గ్రామంలో తెగులు సోకిన వరి పంటలను మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఏఈవో సహజ, పరిశీలించారు. వరిపైరులో వచ్చే వివిధ తెగుళ్ల పట్ల రైతులు సరైన సమయాలలో మందులను వాడాలని సూచించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా వరి పైరులు వచ్చే మోగి పురుగు నివారణలో భాగంగా ఎకరా విస్తీర్ణం పొలానికి 10 కిలోల కార్పోప్యూ రాన్ 3జి గుళికలు గానీ, 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ […]
వర్గల్ మండల్ షేర్ పల్లి గ్రామంలో రైతు శిక్షణ కార్యక్రమం.
173 Viewsరైతు శిక్షణ కార్యక్రమం. రైతు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కంట్రోల్ ఐపీఎం సెంటర్ సమగ్ర సస్యరక్షణ కేంద్రం నుండి షేర్ పల్లి గ్రామం, వర్గల్ మండల్, సిద్దిపేట జిల్లాలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి సునీత సమగ్ర సస్యరక్షణ అధికారి ఈ కార్యక్రమంలో పి పి ఎం కిడ్స్ మరియు లింగాకర్షణ బుట్టలు ఎంపిక చేసిన కొంతమంది రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత మాట్లాడుతూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను […]
వర్గల్ మండలంలో వ్యవసాయ అధికారి పంట పొలాల్లో పర్యటన.
110 Viewsరాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్లన వరి లో కాండం తొలిచే పురుగు యొక్క ప్రభావం లో అధికం గా ఉన్నది అని వర్గల్ వ్యవసాయ అధికారిని శేష శయన అన్నారు. వర్గల్ మండలంలో ఇప్పటి వరకు దాదాపు మూడు వేల ఎకరాల వరకు వరిసాగు తెలిపారు . యాసంగి లో 6500ఎకరాలు వరకు వరి వేయవచ్చని అంచనా . మండలం లోని పలు గ్రామాలలో పంట పొలాలలను సందర్శించారు. కాండం […]
ఎల్లారెడ్డిపేటతెరాస అభ్యర్థి డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి
126 Views. సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం లో బలపరుస్తున్న ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా మంత్రి కేటీఆర్ ఖరారు చేశారు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వర్స కృష్ణహరి (బీసీ) మున్నూరు కాపు వర్గానికి కేటాయించినట్లు తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుడు తెలిపారు మండల టిఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ ఆయనకు అభినందనలు తెలియ చేశారు కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
వర్గల్ మండల్: ప్రపంచం మృత్తిక (నేల) దినోత్సవం.
125 Viewsవ్యవసాయశాఖ, ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం. నేడు ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం సందర్భంగా అన్ని రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు నేలల ఆరోగ్య పరిరక్షణకు సూచనలు చేయడం జరిగింది. 1) సేంద్రీయ ఎరువుల వాడకం: 2) పచ్చి రొట్ట ఎరువులు: 3) జీవన ఎరువులు: 4) పంట అవశేషాల యాజమాన్యం: (5) పంట మార్పిడి చేయడం: 6) భూసార పరీక్ష ఫలితాల ఆధారిత ఎరువుల వాడకం: 7) […]
గ్రామ సభలో పోడుభూమి సమస్యలపై వినతులు
127 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]
గ్రామ సభలో పూర్ భూమి సమస్యలపై వినతులు
131 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]