.
సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం లో బలపరుస్తున్న ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా మంత్రి కేటీఆర్ ఖరారు చేశారు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన
వర్స కృష్ణహరి (బీసీ) మున్నూరు కాపు వర్గానికి కేటాయించినట్లు తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుడు తెలిపారు మండల టిఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ ఆయనకు అభినందనలు తెలియ చేశారు




