వ్యవసాయశాఖ,
ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం.
నేడు ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం సందర్భంగా అన్ని రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు నేలల ఆరోగ్య పరిరక్షణకు సూచనలు చేయడం జరిగింది.
1) సేంద్రీయ ఎరువుల వాడకం:
2) పచ్చి రొట్ట ఎరువులు:
3) జీవన ఎరువులు:
4) పంట అవశేషాల యాజమాన్యం:
(5) పంట మార్పిడి చేయడం:
6) భూసార పరీక్ష ఫలితాల ఆధారిత ఎరువుల వాడకం:
7) మల్చింగ్ చేయడం:
వంటివి చేయడం ద్వారా నేలను, నేల సారవంతం ను కాపాడుకోవచ్చని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాక్స్ ఛైర్మన్, మండల రైతు సమితి అధ్యక్షులు, గ్రామ రైతు అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు.




