110 Viewsఎల్లారెడ్డిపేట మండలం: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి09 గురువారం రోజున ఎస్ఐ శేఖర్ కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అనే నమ్మదగిన సమాచారంపై, ఎస్సై శేఖర్, ఏ ఎస్ ఐ కిషన్ రావు పోలీస్ సిబ్బంది కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న, ట్రాక్టర్స్ టి ఎస్.15. సి.2427. గల ట్రాక్టర్ యొక్క డ్రైవర్ తుమ్మల రాజు, తండ్రి బాలయ్య, గ్రామం నారాయణపూర్ ఓనర్ మోతే మధుసూదన్ రెడ్డి, గ్రామం నారాయణపురం చెందిన వారి పైన, […]
Breaking News
వంద శాతం మొక్కల సంరక్షణ చేయాలి*
114 Viewsరాజన్న సిరిసిల్ల, తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09/ తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు వంద శాతం సంరక్షించబడాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ జిల్లాలోని రహదారులకు ఇరువైపుల నాటిన మొక్కల సంరక్షణ కొరకు ప్రత్యేకముగా నియామకం చేసిన మండల స్థాయి ఇంచార్జ్ అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంనుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, […]
గంజాయి నిర్మూలన పై అవగాహన సదస్సు*
121 Views ఎల్లారెడ్డిపేట: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09 బుధవారం రోజున ఎల్లారెడ్డిపేట పిఎస్ నందు ఎల్లారెడ్డిపేట మండలం కి సంబంధించిన, హై స్కూల్ టీచర్స్, అలాగే కాలేజీ లెక్చరర్ మరికొంతమంది తో గంజాయి నిర్మూలన గురించి అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు, ఇందులో లో గంజాయి నిర్మూలన గురించి, ఉపాధ్యాయుల పాత్ర, కాలేజీ లెక్చిర్సౕ పాత్ర, పోలీస్ యొక్క పాత్ర, గంజాయి నిర్మూలన గురించి పోలీసులకు సహకరించాలని అలాగే విద్యార్థులకు యువతకు గంజాయి వల్ల కలిగే […]
జిల్లా ఆసుపత్రి పీడియాట్రిక్ వార్డు ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి*
113 Viewsజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 09 జిల్లా ఆసుపత్రిలో చేపడుతున్న పీడియాట్రిక్ వార్డు ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో సందర్శించి, పిడియాట్రిక్ వార్డు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రిలో 31 లక్షల రూపాయలతో 30 పడకల జనరల్, 12 పడకల […]
సీసీ రోడ్లు, గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలి*
107 Viewsస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్* రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09 గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, బొప్పాపూర్, ముస్తాబాద్ మండలం చిప్పలపెల్లి, మద్దికుంట, మోహినికుంట గ్రామాల్లో పర్యటించి సీసీ రోడ్లు, గ్రామ పంచాయితీ భవన నిర్మాణ పనుల పురోగతిని […]
ఉద్యానవన పంటల సాగు పై అవగాహన సదస్సు*
113 Viewsరాజన్న సిరిసిల్ల : తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09: రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏం జ్యోతి ఆద్వర్యం లో 35 మంది రైతులు సిద్దిపేట జిల్లా లోని సి ఓ ఈ ములుగు రైతు ఉద్యాన పంటలు అవగాహన సదస్సు, డ్రిప్ ఇరిగటేషన్ పై అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమములో ఉద్యాన శాఖ అధికారులు గోవర్దన్,స్రవంతి మరియు వివిధ మండలాల నుండి రైతులు గంగాధర గంగాధర్, కనుకయ్య, […]
అమరుల బలిదానాలను అవహేళన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం*
110 Viewsప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండల ప్రతినిధి,కె.జగదీశ్వర్* *తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అమరుల బలిదానాలను అవహేళన చేస్తున్నట్లేనని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీలక్ష్మణరావు మండిపడ్డారు. బుధవారం రోజున మండల కేంద్రం లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నల్లబ్యాడ్జీలు ధరించి తెరాస కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు నరేంద్ర మోడీ శవయాత్రను నిర్వహించారు అనంతరం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు .రాజ్యసభలో రాష్ట్రపతి […]
కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
114 Viewsరాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 08: క్షేత్ర స్థాయిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, గర్భిణీ స్త్రీల నమోదు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, తదితర అంశాలపై ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రిజిస్టర్ లను ఆయన తనిఖీ చేశారు. […]
యువత గంజాయి వైపు దారి మళ్లకుండా మంచి భవిష్యత్తును అందించడం మన అందరి బాధ్యత*
118 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 08/ యువత గంజాయి వైపు మళ్ళకుండా, వారికి మంచి భవిష్యత్తు అందించే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గంజాయి రవాణా, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులోజిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బికె. రాహుల్ హెగ్డే, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. చంద్రశేఖర్ తో […]
ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత
112 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7: సోమవారం రోజున జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఎస్.ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో గంభీరావుపేట్ మండలం,గజసింగవరo గ్రామంలో కొండ అనిల్ కుమార్, తండ్రీ రాములు,35 సo; లు, అనే వ్యక్తి తన వైశ్య రాజరాజేశ్వర కిరాన షాప్ లో నిషేధిత గుట్కా విలువ అందజ 12000/-రూపాయలు అమ్ముతున్నాడాన్నా నమ్మదగిన సమాచారం మేరకు వెళ్లి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత […]