ఎల్లారెడ్డిపేట మండలం: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి09
గురువారం రోజున ఎస్ఐ శేఖర్ కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అనే నమ్మదగిన సమాచారంపై, ఎస్సై శేఖర్, ఏ ఎస్ ఐ కిషన్ రావు పోలీస్ సిబ్బంది కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న, ట్రాక్టర్స్ టి ఎస్.15. సి.2427. గల ట్రాక్టర్ యొక్క డ్రైవర్ తుమ్మల రాజు, తండ్రి బాలయ్య, గ్రామం నారాయణపూర్ ఓనర్ మోతే మధుసూదన్ రెడ్డి, గ్రామం నారాయణపురం చెందిన వారి పైన, ఏపీ.15.బి ఎన్.6693. గల ట్రాక్టర్ యొక్క డ్రైవర్ బంటు సతీష్, తండ్రి రాజయ్య, గ్రామం కొండాపూర్, మండలం ముస్తాబాద్ ఓనర్ గోగురి బాబు రెడ్డి, గ్రామం నారాయణపూర్, చెందిన వారి పైన. టీ ఎస్.23.టీ.3856. గల ట్రాక్టర్ డ్రైవర్ ముత్యాల చందు, తండ్రి దేవయ్య, గ్రామం సింగారం, మరియు ఓనర్ వంగల రాజ్ కుమార్, గ్రామం నారాయణపూర్ చెందినవారు,ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న, ట్రాక్టర్లను పిఎస్ కు తీసుకు వచ్చి, డ్రైవర్లు ఓనర్ ల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఎస్సై శేఖర్ తెలిపినారు.
