రాజన్న సిరిసిల్ల : తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏం జ్యోతి ఆద్వర్యం లో 35 మంది రైతులు సిద్దిపేట జిల్లా లోని సి ఓ ఈ ములుగు రైతు ఉద్యాన పంటలు అవగాహన సదస్సు, డ్రిప్ ఇరిగటేషన్ పై అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమములో ఉద్యాన శాఖ అధికారులు గోవర్దన్,స్రవంతి మరియు వివిధ మండలాల నుండి రైతులు గంగాధర గంగాధర్, కనుకయ్య, గంగాధర మల్లయ్య, కుస రవీందర్,మారుతి,నాగరాజు పాల్గొన్నారు.
