8 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచండి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్., వార్షిక తనిఖీల్లో భాగంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ తనిఖీ. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందించాలని,పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచే విధంగా విధులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను రామగుండం […]
Breaking News
నస్పూర్ గ్రామం నందు ఇంటింటికి యోగా కార్యక్రమం
9 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు అంతర్జాతీయ ఉత్సవం సందర్భంగా మన మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు ఇంటింటికి యోగా సమాచారాన్ని అందజేయడం జరిగింది జూన్ 21 యోగ డే సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి మీరు యోగ డే లో అందరూ పాల్గొనాలి మనమందరం యోగా చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. అందుకు మీరందరూ కూడా తప్పకుండా యోగా చేయండి యోగ చేపించండి యోగ తెలియజేయండి యోగాను విస్తృతపరచండి యోగాను మనమందరం కలిసి విస్తృత […]
లెనిన్ నగర్ లో కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమం
8 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* లెనిన్ నగర్ లో కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమం చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు: సీఐ గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమం ఏర్పాటుచేసి గంజాయి మత్తు పదార్థాల అలవాట్లపై అవగాహన, దొంగతనాలు, చైన్స్ స్నాచింగ్ ల […]
మంత్రి బాధ్యతలు స్వీకరించిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి
8 Viewsమంచిర్యాల జిల్లా. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 18 జూన్ 2025 మంత్రి బాధ్యతలు స్వీకరించిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీ శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే డా. గడ్డం వివేక్ వెంకటస్వామి, ఈరోజు కుటుంబ సమేతంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తన మినిస్టర్ ఛాంబర్ నం. 20, […]
మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే
7 Viewsమంచిర్యాల జిల్లా. పదవి బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకటస్వామి కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నందు నేడు నూతనంగా తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, కార్మిక, ఉపాధి కల్పనాల మరియు ఫ్యాక్టరీస్ శాఖ మాత్యులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా వారి ఛాంబర్‌లో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి […]
బెల్లంపల్లి మైనారిటీ గురుకులలో యోగపై అవగాహన కార్యక్రమం
14 Viewsమంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి మైనారిటీ గురుకులలో యోగపై అవగాహన కార్యక్రమం. ఈ రోజు యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్ లో కామన్ యోగ ప్రోటోకాల్ కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఆయుర్వేద డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిచడం జరిగింది. డాక్టర్ విద్యార్థినులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించి నిత్య జీవితంలో యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.. ఆ తర్వాత యోగ ఇన్స్ట్రక్టర్స్ పిల్లలకు […]
నస్పూర్ అంగడివాని కేంద్రంలో యోగ అవగాహన కార్యక్రమం
15 Viewsమంచిర్యాల జిల్లా. నస్పూర్ అంగడివాని కేంద్రంలో యోగా అవగాహన కార్యక్రమం. ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సవ సందర్భంగా నస్పూర్ పట్టణంలోని అంగన్వాడి కేంద్రం అక్కడ ఉన్న మరియు అంగన్వాడీ టీచర్స్ మరియు చుట్టూ ఉన్న కమ్యూనిటీ వ్యక్తులకు అంగన్వాడి కేంద్రం వద్ద నస్పూర్ గ్రామంలో వారికి యోగా అంటే ఏంటి యోగాలో ఆసనాలు ఎలా ఉంటాయి ప్రణయము ఏ విధంగా చేయాలి ధ్యానం ఏ విధంగా చేయాలి వారికి ప్రాణయామ ధ్యానం చేపించడం జరిగింది. మరియు […]
కొత్తగా భూమి కొన్న వారికి రైతు భరోసా ఎల్లుండి వరకు చాన్స్
7 Viewsమంచిర్యాల జిల్లా. కొత్తగా భూమి కొన్న వారికి రైతు భరోసా. ఎల్లుండి వరకు చాన్స్ ఉంది. కొత్తగా వ్యవసాయ భూమిని కొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనున్నది. దీనికి సంబంధించి కొత్తగా కొన్న వ్యవసాయ భూమి జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి దానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం మరియు ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ఈనెల 20 లోపు సంబంధిత వ్యవసాయ అధికార ఆఫీసులో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి రైతు […]
మంచిర్యాల డిగ్రీ కాలేజీలో యోగ కార్యక్రమం
7 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సవ సందర్భంగా మన మంచిర్యాల డిగ్రీ కాలేజ్ అయినా ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో యోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యోగ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు మనం ప్రశాంతతను పొందవచ్చు మరియు యోగాకు సంబంధించిన ఆసన్న ప్రాణాయామ ధ్యాన విధానాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది వీటి ద్వారా మనం అనేక సమస్యల నుండి బయటపడవచ్చును అని చెప్పడం జరిగింది యోగ అనేది మనిషికి సంపూర్ణమైన ప్రశాంతతను ఆరోగ్యాన్ని […]
ప్రభుత్వ స్కూల్ నందు యోగా అవగాహన ర్యాలీ
8 Viewsమంచిర్యాల జిల్లా. ప్రభుత్వ స్కూల్ నందు యోగా అవగాహన ర్యాలీ ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సాభావంగా ప్రభుత్వ స్కూల్ నందు యోగా అవగాహన ర్యాలీ తీయడం జరిగింది మరియు యోగా యొక్క పోస్టులను ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ చేతుల మీదుగా యోగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ నందు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, యోగా ఇన్స్ట్రక్టర్ ఏ సుధాకర్, మేఘన డాక్టర్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ […]