2 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* 24*7 నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదుదారులకు, బాధితులకు పోలీస్ న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కల్పించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్ అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా కల్పిపిస్తూ వారి పట్ల అధికారులు, సిబ్బంది మార్యాదపూర్వాకంగా వ్యవహారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ […]
విద్యార్థులకు విద్య , నాణ్యమైన భోజనం అందించే బాధ్యత మాది
2 Viewsవిద్యార్థులకు విద్య , నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే బాధ్యత మాది, మా ప్రభుత్వానిది. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండల లింగపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను , జూనియర్ కళాశాలను సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి చైర్మన్ కోట్నాక తిరుపతి, సంబంధిత అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్ మున్సిపాలిటీ 7 వ వార్డు లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాఫీ పంపిణీ కార్యక్రమం
3 Viewsమంచిర్యాల జిల్లా. నస్పూర్ మున్సిపాలిటీ. నస్పూర్ మున్సిపాలిటీ 7 వ వార్డు లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాఫీ పంపిణీ కార్యక్రమం. నేడు నస్పూర్ మున్సిపల్ 7 వ వార్డ్ లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నరిగె నరేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కృషి చేయాలి […]
మంచిర్యాలలో డా. వైఎస్ ఆర్ 76 వ జయంతి వేడుకలు
3 Viewsమంచిర్యాలలో డా. వైఎస్ ఆర్ 76 వ జయంతి వేడుకలు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే వారి నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీ,, శే,,డా,, శ్రీ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వారి చిత్రం పటానికి నివాళులు అర్పించి, కేక్ కట్ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు. ఈ […]
భీమారం ఆశ్రమ పాఠశాల నిధుల దుర్వినియోగం పై ఫిర్యాదు
147 Viewsమంచిర్యాల జిల్లా, భీమారం మండలం. భీమారం ఆశ్రమ పాఠశాల నిధుల దుర్వినియోగం పై ఫిర్యాదు. అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు 1250000 రూపాయలు దుర్వినియోగం పై ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి ఉట్నూర్ కు ఫిర్యాదు చేసిన కోయ సంఘం జిల్లా కన్వీనర్ ఆలం బాపు, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు మాడే మధునయ్య, బానేష్ సుజాత మరియు పోషం. నేను అనగా మాడే మధునయ్య తండ్రి సన్యాసి నివాసం ముక్కిడిగూడెం గ్రామం, వేమనపల్లి […]
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా ముఖర్జీ జయంతి వేడుకలు…
9 Viewsముస్తాబాద్, జూలై 7: బిజెపి ముస్తాబాద్ మండలశాఖ ఆద్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 124 జయంతి వేడుకలు మండల అధ్యక్షులు సౌల్లక్రాంతి కుమార్ అధ్యక్షతన స్థానిక వివేకానంద విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శులు ఎదునూరి గోపికృష్ణ, బుచ్చేల్లి మహేశ్వరి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, కరెడ్ల మల్లారెడ్డి, మెర్గు అంజా గౌడ్, […]
భీమారం బీజేపి ఆధ్వర్యంలో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
11 Viewsమంచిర్యాల జిల్లా. భీమారం బీజేపి ఆధ్వర్యంలో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఈరోజు భీమారం మండల కేంద్రంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ భీమారం మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఆధ్వర్యంలో భారతీయ జన సంఘ వ్యవస్థాపకులు కీర్తి శేషులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల […]
మహతిని సన్మానించిన బీజేపీ నాయకులు
11 Viewsమంచిర్యాల జిల్లా. రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ లో సిల్వర్ మెడల్ సాధించిన వెరబెల్లి మహతిని సన్మానించిన బీజేపీ నాయకులు. హైదరాబాద్ లో తెలంగాణ రైఫిల్, పిస్టల్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో మంచిర్యాల పట్టణం గౌతమి నగర్ కు చెందిన వెరబెల్లి రవీందర్ రావు కుమార్తె వెరబెల్లి మహతి S26 10 మీటర్ రైఫిల్ షూటింగ్ లో 2 వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ […]
కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలి: పోలీస్ కమీషనర్
10 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ రాష్ట్ర, జాతీయ స్థాయి లో రామగుండం కమిషనరేట్ కు, కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలి: పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండము కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ రెండవ రోజు పలు అంశాలపై అధికారులు, సిబ్బందికి డ్యూటీ మీట్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఆర్మూడ్ రిజర్వ్ విభాగాలైన డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టిమ్ పనితీరును […]